StarNgage
  • 브랜드
    • #1 Content Creator Marketplace

      To connect brands with marvelous content creators from different channels and media.

    • 인플루언서 순위
    • 브랜드 랭킹
    • 상위 20명의 인플루언서 참여율 순위
    • 참여율로 순위가 매겨진 미국 상위 20명의 인플루언서
    • Instagram 패션 분야에서 가장 인기 있는 인플루언서 발견
  • 가격
  • 도구
    • Powerful Marketing Tools

      Everything you need to supercharge your influencer marketing campaigns.

    • 가짜 팔로워 검사기
    • 산업 표준
    • 광고 비율 기준
    • 인플루언서 고용
    • 해시태그 분석
    • AI 도구 디렉토리
    • 인플루언서 발견
  • 자료
    • Helpful Resources

      Learn, explore and get answers to all your influencer marketing questions.

    • 사례 연구
    • 자주 묻는 질문
    • 문의하기
    • 우리에 대하여
  • 블로그
  • 플랫폼
    • Our Platforms

      Explore our suite of tools and platforms built for modern influencer marketing.

    • 크리에이터 마켓플레이스
    • 크리에이터 관리
    • 크리에이터 제휴
    • AI 캐릭터 생성기
    • AI 크리에이터 발견
    • AI 리드 생성
    • English
    • Español
    • Italiano
    • 한국어
    • 日本語
    • 简体中文
    • 繁體中文

    • 더 많은 언어
로그인
가입
  • 브랜드
  • 가격
  • 도구
  • 자료
  • 블로그
  • 플랫폼
  • 로그인
  • 가입
Mana Jagan Anna FC

Mana Jagan Anna FC

@manajaganInstagram
🇱🇸Lesotho

Average engagement rate on the posts is around 1.22%. The average number of likes per post is 486 and the average number of comments is 4.

Ys Jagan Mohan Reddy Fan Page 🇱🇸 🇱🇸 🇱🇸

80,244
Followers
1.22%
Engagement Rate
981
Engagement per post
486
Average likes per post
4
Average comments per post

Check Fake Followers

Growth trends, audience age, brand affinity and more

Follower and engagement growth, dominating age group, notable followers, mentions and audience brand affinity for @manajagan are available to StarNgage members.

Sign up free to unlock

Recent Posts

సేవకు నిదర్శనం,
ఎందరికో ఆదర్శం,
జనమెరిగిన నాయకత్వం,
 ప్రజాదరణ పొందిన వ్యక్తిత్వం
సేవకు నిదర్శనం, ఎందరికో ఆదర్శం, జనమెరిగిన నాయకత్వం, ప్రజాదరణ పొందిన వ్యక్తిత్వం. పీలేరు MLA చింతల రామచంద్రారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #TeamCSKR
296–
ఎన్నికల్లో విజయం ప్రజల మనస్సులో స్థానానికి కొలమానం కాదు . ఆ విజయంతో వచ్చిన పదవి
ఎన్నికల్లో విజయం ప్రజల మనస్సులో స్థానానికి కొలమానం కాదు . ఆ విజయంతో వచ్చిన పదవి ద్వారా ప్రజా సంక్షేమానికి చేసిన కృషి మాత్రమే జనం గుండెల్లో నాయకునికి సుస్థిర స్థానం కల్పిస్తుంది . చింతల రామచంద్రా రెడ్డి MLA , పీలేరు . వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి జగన్ వెన్నంటి నడుస్తూ ప్రజా సమస్యల పై పోరాటాల్లో పాలు పంచుకొన్న రామచంద్రా రెడ్డి గారు 2014 ఎన్నికల్లో 15313 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు . దురదృష్టవశాత్తు వైసీపీ అధికారంలోకి రాకపోయినా అధికార టీడీపీ నేతల అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డారు . రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దౌర్జన్యాలకు బలవుతున్న ప్రజలకు , కార్యకర్తలకు అండగా నిలిచి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారితో కలిసి పోరాడిన తీరు పీలేరు వాసులు మర్చిపోరు . 2019 ఎన్నికల్లో టీడీపీ దుర్మార్గాలకు ఎదురొడ్డి నిలబడి ప్రజల ఆదరణతో అద్వితీయ విజయం సాధించారు . అధికారం చేపట్టిన నాటి నుండి పీలేరు నియోజక వర్గ అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే పీలేరు వాసులు ఆయన్ని ఎందుకు అంతగా అభిమానిస్తున్నారో అర్ధమవుతుంది . అధికారం చేపట్టిన వెంటనే ప్రధాన రహదారులు వెంట , పట్టణంలో అస్తవ్యస్తంగా , దుర్గంధభరితంగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని సమూలంగా నిర్మూలించడంతో పాటు , కోవిడ్ విపత్తు కాలంలో ప్రతి గ్రామంలో సామాన్య ప్రజలకు నిత్యావసరాలు కూరగాయలు చారిటీస్ ద్వారా పలు దఫాలుగా ఉచితంగా అందించడమే కాక వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తున్న వలంటీర్లకు మాస్క్ , సానీతైజర్లు , పీపీఏ కిట్స్ సొంత నిధులతో సమకూర్చారు. ఇది ఒక నాయకుడు ప్రజాసేవే ధ్యేయంగా , తమ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా పని చేస్తే వచ్చే ఫలితాలు ఎంత సానుకూలంగా ఉంటాయో , ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో తెలిపేదానికి ఉదాహరణ . అలాంటి ఫలితాలే ఆ నాయకుణ్ణి ప్రజలు నమ్మి గెలిపించడంతో పాటు నాలుగు కాలాలు తమ గుండెల్లో నిలుపుకోవడానికి కారణమవుతాయి . ఈ కార్యక్రమాలే కాదు , అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం , పీలేరు నియోజక వర్గ అభివృద్దే ద్యేయంగా పని చేస్తున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు . ఆ షిరిడీ సాయి నాథుని ఆశీస్సులతో పది కాలాల పాటు చల్లగా ఉండాలని , నియోజక వర్గాన్ని ఇలాగే అభివృద్ధి పథంలో నడపాలని కోరుకొంటూన్నాము.
482–
కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం వైయస్ జగన్ అక్కడ బాధితులతో మాట్ల
కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం వైయస్ జగన్ అక్కడ బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ యువకుడు సీఎం వైయస్ జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. #YSJaganCares #CMYSJagan
8621
నేను విన్నాను నేను ఉన్నాను....❤️🥺
#YSJagancares
నేను విన్నాను నేను ఉన్నాను....❤️🥺 #YSJagancares
8712
మన ప్రభుత్వం ఫోటోలతో పబ్లిసిటీ చేసుకునే రకం కాదు.. బాధితులందరికీ సహాయం చేసే ప్రభ
మన ప్రభుత్వం ఫోటోలతో పబ్లిసిటీ చేసుకునే రకం కాదు.. బాధితులందరికీ సహాయం చేసే ప్రభుత్వం మనది. వరదల సమయంలో వచ్చి ఫొటోల కోసమో.. అధికార యంత్రాంగం నా చుట్టూ ఉండేలా చేయడం కాకుండా.. అధికారులకు అవసరమైన వనరులను ఇచ్చి గ్రామ వాలంటీర్ల నుంచి అందర్నీ అలర్ట్ చేసి సహాయ కార్యక్రమాలు చేయాలని ఆదేశించాం. - సీఎం వైయస్ జగన్ #YSJaganCares #CMYSJagan
255–
వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెట్టింపు కానుంది. ఏపీ జీఎస్‌డీపీ ఏకంగా
వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెట్టింపు కానుంది. ఏపీ జీఎస్‌డీపీ ఏకంగా రూ.20 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2022 నుంచి రాష్ట్రం వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తోంది. 2027 నాటికి తెలంగాణను అధిగమించి ఏపీ స్థూల ఉత్పత్తి పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది. #ProgressiveAP #YSJaganDevelopsAP #AndhraPradesh
336–
ఈ ప్రభుత్వం మీది.. మీరంతా తోడుగా ఉండబట్టే మీ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో క
ఈ ప్రభుత్వం మీది.. మీరంతా తోడుగా ఉండబట్టే మీ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది మీ కోసమే అన్నది మరిచిపోవద్దు. ఎవరికైనా వరద సాయం అందకపోతే చెప్పండి. జాబితాలో మీ పేరు చేర్పించేందుకు, మీకు మేలు చేసేందుకే ఇక్కడకు వచ్చాను. - సీఎం వైయస్ జగన్ #YSJaganCares #CMYSJagan
465–
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పునరావాసం ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తాం.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పునరావాసం ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తాం. 41.15 పరిధిలోకి వచ్చే బాధితులతోపాటు లిడార్ సర్వే ద్వారా వచ్చిన మరింత మంది నిర్వాసితుల కుటుంబాలకు కూడా న్యాయం జరిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. - సీఎం వైయస్ జగన్ #YSRPolavaram #YSJaganCares #CMYSJagan
193–
అన్నా నువ్వు రావాలి అంటూ ఆప్యాయంగా పిలిచిన ఓ చెల్లెలి పిలుపును గౌరవించి ఆమెను దగ
అన్నా నువ్వు రావాలి అంటూ ఆప్యాయంగా పిలిచిన ఓ చెల్లెలి పిలుపును గౌరవించి ఆమెను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరించిన జగనన్న… తన అభిమాన నాయకుడి పలకరింపుతో ఉబ్బితబ్బిబ్బయిన చెల్లి. #YSJaganCares #CMYSJagan
1,5948
గోదావరికి వరద వచ్చినపుడు మాకు చాలా ఇబ్బంది సర్.. కానీ ఈసారి అధికారులు వెంటనే స్ప
గోదావరికి వరద వచ్చినపుడు మాకు చాలా ఇబ్బంది సర్.. కానీ ఈసారి అధికారులు వెంటనే స్పందించి మాకు అన్నివిధాలా సహాయం అందించారు. - వరద బాధితురాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా #YSJaganCares #CMYSJagan
5811
వరదలు వచ్చినప్పుడు వచ్చి ఫోటోలు తీసుకుని పబ్లిసిటీ చేసుకోవడం కాదు.. మా ప్రభుత్వం
వరదలు వచ్చినప్పుడు వచ్చి ఫోటోలు తీసుకుని పబ్లిసిటీ చేసుకోవడం కాదు.. మా ప్రభుత్వంలో పబ్లిసిటీ కంటే పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తాను. - సీఎం వైయస్ జగన్ #YSJaganCares #CMYSJagan
345–
ఈ ప్రభుత్వం మీది.. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థా
ఈ ప్రభుత్వం మీది.. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఉన్నాడు. మీకు ఏ కష్టం వచ్చినా.. తీర్చేందుకు మీ బిడ్డ కృషి చేస్తాడు. - సీఎం వైయస్ జగన్ #CMYSJagan #YSJaganMarkGovernance #YSJaganCares
365–

Similar Accounts

Kfir Amos
Kfir Amos
@travelingwithstyle_
1,079,478 followers · Instagram
🇱🇸 بصرة كافية🔥
🇱🇸 بصرة كافية🔥
@basr3.cafe
389,869 followers · Instagram
Lerato Makhatsane
Lerato Makhatsane
@lerato_alpha_queen
292,793 followers · Instagram
Sizwe Mahlaha
Sizwe Mahlaha
@mrsizwe_sir
102,215 followers · Instagram
ابن سهل ||luca 🔱🇮🇶
ابن سهل ||luca 🔱🇮🇶
@9y7i_
95,509 followers · Instagram
sotho_ssbbw
sotho_ssbbw
@sotho_ssbbw
94,422 followers · Instagram
شـنـب🎗
شـنـب🎗
@76fk
92,555 followers · Instagram
Ntate Stunna
Ntate Stunna
@ntatestunna
90,559 followers · Instagram
Aggy Palesa
Aggy Palesa
@mballii_aggy
64,935 followers · Instagram
🔵سيف شنان/saif shnan
🔵سيف شنان/saif shnan
@597a_
62,906 followers · Instagram
La_Reine Fashions by MissWhite
La_Reine Fashions by MissWhite
@mathabisotsoeu75
57,069 followers · Instagram
Губжев Бетал
Губжев Бетал
@gubzhev_betal
50,465 followers · Instagram
NANi 🇱🇸 👑 🇿🇦
NANi 🇱🇸 👑 🇿🇦
@selloane_thakanyane
44,060 followers · Instagram
𓆩 𝖒𝖍𝖆𝖒𝖒𝖊𝖉 𝖆𝖑 𝖆𝖘𝖒𝖆𝖗 𓆪
𓆩 𝖒𝖍𝖆𝖒𝖒𝖊𝖉 𝖆𝖑 𝖆𝖘𝖒𝖆𝖗 𓆪
@_.rrj
29,100 followers · Instagram

FAQ: Instagram Statistics and Insights for @manajagan

How many Instagram followers does @manajagan have?

@manajagan has 80,244 followers on Instagram.

What is @manajagan's Instagram engagement rate?

The average engagement rate on @manajagan's recent posts is about 1.22%.

How many likes does @manajagan get per post?

@manajagan gets around 486 likes and 4 comments per post on average.

What does @manajagan post about?

Topic data for @manajagan is not available yet.

* Copyright: Content creators are the default copyright owners. Images, texts, videos, posts and profiles shown here are published on public domains and the respective social media for public viewing.

StarNgage
FacebookInstagram
App StoreGoogle Play
우리는 StarNgage에서 소셜리 분산 된 비주얼 컨텐츠가 광고의 미래라고 믿습니다. 인스타그램/틱톡에서 이미 현실화되었고 우리는 브랜드들이 이 모험에서 이길 수 있도록 도와주고자 합니다. 이 플랫폼은 브랜드들이 인플루언서 마케팅 활동을 측정하고 인플루언서들과 협업하여 콘텐츠를 만들 수 있게 도와줍니다.

StarNgage+ 소개

우리에 대하여문의하기블로그파트너 프로그램가격자주 묻는 질문

브랜드를 위한

소셜 미디어 인플루언서마이크로 인플루언서인스타그램 인플루언서인스타그램 마케팅 서비스인플루언서와 제품 샘플링인플루언서 순위브랜드 랭킹상위 크리에이터 순위

콘텐츠 크리에이터를 위한

스포트라이트사진 이야기

Top Ranking Industry Data

인스타그램 인플루언서 순위YouTube 크리에이터 순위틱톡 크리에이터 순위쓰레드 생성자 순위

Top Countries

United StatesIndiaAustraliaSingaporePhilippinesMalaysiaSouth KoreaJapan

Top Categories

Acting and DramaAnimalsAnimation and CosplayArts and CraftsAuto and VehiclesBeauty and Self CareDIY and Life HacksEducationEntertainment and MusicFashion and AccessoriesFinanceFitness and HealthFoodFunny
GamesHome and GardenLife and SocietyNatureOutdoor ActivityPetsPhotographyProduct EducationProduct ShowcaseRomance and WeddingSportsTravelUpskilling

StarNgage © 2015-2026. 판권 소유자
Privacy Policy이용약관